| [00:00.000] |
作曲 : M.M Keeravani |
| [00:28.329] |
ఓ మై డియర్ గాళ్స్ డియర్ బోయ్స్ |
| [00:34.655] |
డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా |
| [00:41.853] |
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము |
| [00:46.318] |
చదువులమ్మ చెట్టు నీడలో |
| [00:50.728] |
వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము |
| [00:55.285] |
చిలిపితనపు చివరి మలుపులో |
| [00:59.646] |
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు |
| [01:06.297] |
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు |
| [01:13.416] |
|
| [01:49.775] |
నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ |
| [01:54.149] |
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ |
| [02:01.086] |
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ |
| [02:05.443] |
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ |
| [02:12.473] |
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు |
| [02:16.899] |
ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు |
| [02:21.540] |
మరపురాని తిరిగిరాని గురుతులండి |
| [02:25.753] |
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ |
| [02:30.847] |
|
| [02:35.110] |
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి |
| [02:39.398] |
ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ |
| [02:43.920] |
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు |
| [02:50.582] |
వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు |
| [02:56.610] |
|
| [02:57.618] |
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము |
| [03:02.274] |
చదువులమ్మ చెట్టు నీడలో |
| [03:06.674] |
వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము |
| [03:11.272] |
చిలిపితనపు చివరి మలుపులో |
| [03:15.863] |
|
| [03:58.830] |
బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ |
| [04:03.194] |
రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ |
| [04:10.116] |
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ |
| [04:14.527] |
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ |
| [04:21.519] |
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు |
| [04:25.933] |
బాత్ రూముల్లోన భావకవితలు |
| [04:28.169] |
క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు |
| [04:30.521] |
మరపురాని తిరిగిరాని గురుతులండి |
| [04:34.764] |
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ |
| [04:40.110] |
|
| [04:44.116] |
మనకు మనకు క్షమాపణలు ఎందుకండి |
| [04:48.331] |
మీ వయసులోన మేం కూడా ఇంతేనండి |
| [04:52.822] |
వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు |
| [04:59.568] |
వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు |